వీడియో: ఆక్టోప‌స్ ను విసిరి కొట్టిన సీల్

Sun,June 25, 2017 06:01 PM

Giant Seal versus Octopus

న్యూజిలాండ్: సముద్ర జంతువు సీల్ తెలుసుగా. అది స‌ముద్రంలో ఉండే ఆక్టోప‌స్ ను నీళ్ల‌లో పైకి లేపి విసిరేసింది. న్యూజిలాండ్ లోని కైకౌర లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అదే స‌మ‌యంలో స‌ముద్రంలో బోటులో వెళ్తున్న టూరిస్టులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక‌.. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌యింది.

2517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles