గరుడాబజార్ సేవలు మరింత వేగం

Wed,October 28, 2015 02:29 PM

garudabazar garudavega free shipping america nris

హైదరాబాద్ :గరుడాబజార్ డాట్‌కామ్ ఆన్‌లైన్ సేవలను శరవేగంగా విస్తరిస్తోంది. ఎన్‌ఆర్‌ఐలకు అవసరమైన అన్ని వస్తువులను వేగంగా, నమ్మకంగా డెలివరీ చేస్తోంది. దీని కోసం గరుడావెగా పటిష్టంగా పనిచేస్తోంది. అతి తక్కువ ధరలకే విదేశాలకు గిఫ్ట్ ప్యాకెట్లను పంపిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా గరుడా బజార్ డాట్‌కామ్ ప్రత్యేక డిస్కౌంట్ ప్యాకేజీలను ప్రకటించింది. ప్రతి కేజీకి 350 రూపాయలు చొప్పున అమెరికాకు గిఫ్ట్‌లను డెలివరీ చేస్తోంది.

గరుడా బజార్ డాట్‌కామ్ ద్వారా బుక్ చేసుకున్న గిఫ్ట్‌లను వీలైనంత త్వరలో కస్టమర్‌కు చేరుకునే ఏర్పాట్లు చేశారు. బొమ్మల కొలువు కోసం కొండపల్లి, ఏటికొప్పాక, చెన్నై, రాజస్థాన్‌కు చెందిన హస్తకళా వస్తువులను ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా అమ్ముతున్నారు. ఆర్డర్ బుక్ చేసిన అయిదు రోజుల్లోనే షిప్పింగ్ చేరుకుంటుంది.

1645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles