దూర విద్యలో డిగ్రీ దరఖాస్తుల స్వీకరణ

Sun,August 13, 2017 06:38 AM

degree applications invites in nagarjuna university distance education

హైదరాబాద్ : ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో దూర విద్య ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో చేరేందుకు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సింధూ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కో- ఆర్డినేటర్ జె.వెంకట చలపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులలో చేరుటకు అర్హులని, పూర్తి వివరాలకు 9966652621లో సంప్రదించాలని కోరారు.

749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles