క్రేజీ మ్యాన్.. తేనెటీగలతో స్నానం..వీడియో!!Wed,April 12, 2017 04:16 PM

Crazy guy-playing with honey bees

ఒక్క తేనెటీగ మొఖంపై కుడితే ఏమౌతుందో తెలుసుగా... ఎక్కడికక్కడే వాసిపోయి మూతి షేప్ ఔట్ అవుతుంది. కొన్ని వేల తేనెటీగలు ఒక్కసారి దాడి చేస్తే మనిషి ఔటే.. కానీ ఈ వీడియోలో ఓ వ్యక్తి చూడండి ఏంచేశాడో... తేనేటీగలతో ఏకంగా స్నానమే చేశాడు. మామూలు స్నానం గాదు.. తలంటు స్నానం.. అంతే కాదు పిడికిలి నిండా తేనేటీగలను పట్టుకుని స‌బ్బుతో రుద్దుకున్న‌ట్లు వ‌ళ్లంతా రుద్దుకున్నాడు. ఈ మ్యాజిక్ ఏంటో గానీ కొన్ని వంద‌ల తేనెటీగ‌లు శ‌రీరం నిండా కుడుతున్నాఇత‌నికి చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేదు. ఈ స్టంట్ చేసింది ఎక్కడో గానీ వీడియో మాత్రం ఫేస్‌బుక్‌లో వైర‌ల్‌గా మారింది.

వీడియో..

3413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS