గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం

Mon,December 19, 2016 05:59 PM

Chief Minister Sri K Chandrashekar Rao meeting with Governor Sri ESL Narasimhan at Raj Bhavan

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులు, నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌కు సీఎం వివరించారు.

1118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles