కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం టాటాసన్స్ బోర్డు సమావేశం

Thu,January 12, 2017 06:22 PM

Announcement of new Tata Sons chairman likely today

ముంబై: కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం టాటాసన్స్ బోర్డు సమవేశమైంది. టాటాసన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రశేఖరన్ టీసీఎస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles