నేడు ఢిల్లీకి అజయ్ మిశ్రా

Thu,July 16, 2015 12:58 AM

Ajay Mishra to Delhi today

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆదాయం పన్ను శాఖ బకాయిల పేరిట తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ రూ. 1200 కోట్ల నిధులను ఆర్బీఐలోని సంస్థ శాఖ నుంచి అటాచ్ చేసుకోవడంపై న్యాయస్థానంలో సవాల్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై ఆదాయం పన్నుకు సంబంధించిన నిపుణులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా గురువారం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. దీనిపై ఇప్పటికే ఆదాయం పన్నుశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసు ఇచ్చింది.

627
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles