బాబు వెన్నుపోటు నైజాన్ని చూపించాడు : సుమలత

Tue,April 23, 2019 05:09 PM

Actress Sumalatha slams AP CM Chandrababu

మాండ్య(కర్ణాటక) : ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అవకాశవాది అని సినీ నటీ సుమలత మండిపడ్డారు. ఏపీలోని రేపల్లెలో టీడీపీ అభ్యర్థికి తాను మద్దతిచ్చానని సుమలత అన్నారు. చంద్రబాబు మాత్రం ఇక్కడికొచ్చి(మాండ్య) నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి తన వెన్నుపోటు నైజాన్ని చూపించాడని సుమలత విమర్శించారు. సుమలతకు ఓటెయ్యొద్దని తెలుగు ప్రజలకు చెప్పారని అమె అన్నారు. తన భర్త అంబరీష్‌ చనిపోతే కాంగ్రెస్‌ ఆమెకు టిక్కెట్‌ నిరాకరించింది. దీంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన విషయం తెలిసిందే.

3842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles