ఖబడ్దార్! దాడిచేస్తే అంతం చేస్తాం

Tue,May 21, 2019 02:07 AM

USS Abraham Lincoln seen as barometer of tensions with Iran

-ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
-బెదిరింపులు కాదు.. గౌరవంకోసం ప్రయత్నించండి: ఇరాన్
టెహ్రాన్: తమ ప్రయోజనాలపై దాడి చేస్తే ఇరాన్‌ను అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరిక చేశారు. తమతో యుద్ధానికి దిగితే ఇరాన్ చరిత్ర ముగుస్తుందని ట్వీట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ గట్టిగా తిప్పికొట్టింది. యుద్ధం జరిగితే ఇరాన్‌కు ముగింపు పలుకడం కాదని, జాతుల నిర్మూలన యత్నాలకు పాల్పడుతున్న ట్రంప్ ఆలోచనలకు చరమగీతం పాడుతామని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి మహమ్మద్ జావద్ జరీఫ్ పేర్కొన్నారు. గల్ఫ్‌లో బీ-52 బాంబర్లు, యుద్ధ విమానాలను అమెరికా మోహరించడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

2180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles