సరిహద్దు కాల్పుల్లో 10 మంది టర్కీ పౌరులు మృతి

Sun,October 13, 2019 02:18 AM

అకాకలి: టర్కీ సరిహద్దు వెంట కుర్దిష్ ఉగ్రవాదులు శుక్రవారం జరిపిన కాల్పుల వల్ల 10 మంది టర్కీ పౌరులు మరణించారు. దీంతో గురువారం నుంచి జరుగుతున్న కాల్పుల వల్ల మరణించిన వారి సంఖ్య 17కు చేరుకుంది. అలాగే సిరియాలో శుక్రవారం టర్కీ సైనికులకు, సిరియా కుర్దిష్ పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్‌కు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టర్కీ సైనికులు మరణించారు. సైనిక స్థావరంపైకి ఓ షెల్ దూసుకురావడంతో మరో ఇద్దరు టర్కీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles