ఫేక్ న్యూస్.. అమెరికా అతిపెద్ద శత్రువు

Fri,June 15, 2018 12:50 AM

Trump over Fire on media

-మీడియాపై విరుచుకుపడిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు అతిపెద్ద శత్రువు మీడియా రాసే ఫేక్ న్యూసేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో చరిత్రాత్మక భేటీపై అ మెరికా మీడియా తప్పుడు వార్తలు వెలువరించిందని ట్రంప్ మండిపడ్డారు. కిమ్‌తో భేటీ ముగిసిన తర్వాత సింగపూర్ నుంచి అమెరికా తిరిగి రాగానే ట్విట్టర్ వేదికగా మీ డియాపై తన అసహనాన్ని వ్యక్తంచేశారు.

250
Tags

More News

VIRAL NEWS

Featured Articles