బ్రెగ్జిట్ ప్రక్రియలో థెరెసా సర్కార్‌కు ఎదురుదెబ్బ

Thu,January 10, 2019 12:42 AM

లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగేందుకు అవసరమైన బ్రెగ్జిట్ ప్రక్రియ రూపకల్పనపై ప్రధాని థెరెసా మే సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం పార్లమెంట్‌లో ప్రతిపక్షం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు ఆమోదం పొందింది. దీంతో బ్రెగ్జిట్ కోసం తదుపరి దశల్లో తీసుకోబోయే చర్యలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది.

445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles