ఇస్లామోఫోబియాకు నిర్వచనం బ్రిటన్‌లో ఘర్షణలు

Thu,May 16, 2019 01:11 AM

Terror police warn against new rules on Islamophobia

లండన్, మే 15: బ్రిటన్‌లో ముస్లింలపై నేరాలను అదుపుచేసే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామోఫోబియా అనే పదానికి నిర్వచనం ఇవ్వడంపై పోలీసులకు, ముస్లిం గ్రూపులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఇస్లామోఫోబియా మూలాలు జాత్యహంకారంలో ఉన్నాయి. ముస్లింల అభిప్రాయాలను లేదా ముస్లింలకు సంబంధించిన ఇతర అంశాలను లక్ష్యంగా చేసుకుని ప్రదర్శించే ఒక రకమైన జాత్యహంకారమే ఇస్లామోఫోబియా అని నిర్వచనంలో పేర్కొన్నారు. ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూపు ప్రతిపాదన మేరకు ఈ నిర్వచనమిచ్చారు.

171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles