సిరియాలోవైమానిక దాడులు

Tue,June 19, 2018 12:57 AM

Syria Chemical Attack

-50 మందికి పైగా బషర్ అనుకూల సైనికుల మృతి
బీరుట్: సిరియాలోని అల్ హరీ పట్టణంలో ఆదివారం రాత్రి స్థానిక మిలిటెంట్లు జరిపిన వైమానిక దాడుల్లో 50 మందికి పైగా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అనుకూల సైనికులు మృతి చెందారు. బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న సిరియా మానవ హక్కుల సంస్థ అధినేత రామీ అబ్దెల్ రెహ్మాన్ మాట్లాడుతూ మృతుల్లో 30 మంది ఇరాకీ సైనికులు, 16 మంది సిరియన్లు ఉన్నారని తెలిపారు. ఈ దాడి వెనుక తామే ఉన్నామన్న సిరియా ఆరోపణను అమెరికా సంకీర్ణ సేనలు తోసిపుచ్చాయి.

164

More News

VIRAL NEWS

Featured Articles