ఆప్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

Wed,July 11, 2018 01:10 AM

Suicide bomber kills at least 12 in Afghan city of Jalalabad

జలాలాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జలాలాబాద్ సమీపంలోని ఓ భద్రతాదళానికి చెందిన వాహనం సమీపంలో ఓ ఉగ్రవాది ఆత్మాహుతిదాడికి పాల్పడటంతో 12 మంది మృతిచెందారు. మృతుల్లో అత్యధికులు సాధారణ పౌరులేనని ప్రొవిన్షియల్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. కాగా ఈ దాడి చేసింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles