కరుణ సేవలు వెలకట్టలేనివి

Thu,August 9, 2018 12:38 AM

Sri Lankan president Maithripala Sirisena and other Lankan leaders mourn demise of Karunanidhi

-శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల
కొలంబో: కరుణానిధి మరణంపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మాజీ అధ్యక్షుడు రాజపక్సే సంతాపం తెలిపారు. సినిమా, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సిరిసేన ట్వీట్ చేస్తూ కరుణానిధి మరణించడం బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. రాజపక్సే ట్వీట్ చేస్తూ తమిళ సాహిత్యానికి, సినిమా, రాజకీయ రంగాలకు కరుణానిధి చేసిన సేవలు వెలకట్టలేనివి అని పేర్కొన్నారు.

247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles