బీఎండబ్ల్యూ కారుతోపాటే ఖననం

Thu,June 14, 2018 07:32 AM

Son buries his father in a brand new 66000 pounds BMW in Nigeria

BMW
అబుజా, జూన్ 13: నైజీరియాలో ఓ కోటీశ్వరుడు తన తండ్రికి ఖరీదైన వీడ్కోలు పలికాడు. అజుబుకె అనే వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని సాధారణ శవపేటికలో కాకుండా కోటి రూపాయల విలువైన బీఎండబ్ల్యూ ఎక్స్ 6 అనే కారులో పడుకోబెట్టి ఖననం చేశాడు. ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్‌చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది. అజుబుకె చర్యను కొందరు తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు స్వాగతిస్తున్నారు. ఎంత డబ్బున్న వాళ్లయితే మాత్రం ఇలా అనవసరంగా డబ్బు తగలేస్తారా? అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

1651
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles