సామాజిక కార్యకర్త అగ్నిస్ ఖర్షింగ్‌పై దాడి

Fri,November 9, 2018 12:40 AM

Social activist Agnies attacked Kharshash

-మేఘాలయలో బొగ్గు మాఫియా దాష్టీకం
షిల్లాంగ్: సామాజిక కార్యకర్త, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అగ్నిస్ ఖర్షింగ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. మేఘాలయకు చెందిన అగ్నిస్ అక్రమ బొగ్గు తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. గురువారం జైన్‌తియా ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె దాడి చేశారు. దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. బొగ్గు మాఫియానే ఈ దాడి వెనుక ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles