లండన్‌లో సిక్కు వ్యక్తిపై జాత్యాంహకార దాడి

Fri,February 23, 2018 12:27 AM

Sikh man has turban ripped off in racist attack while waiting to meet MP outside Parliament

లండన్: బ్రిటన్‌లో సిక్కు పౌరుడిపై జాత్యాంహకార దాడి జరిగింది. ఓ శ్వేత జాతీయుడు ఈ దాడికి పాల్పడ్డాడు. బ్రిటన్‌లో పర్యటిస్తున్న భారత్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు రవ్‌ణీత్ సింగ్(37) అక్కడి సిక్కు ఎంపీ తాన్ దేశీని కలువడానికి బుధవారం సాయంత్రం పార్లమెంట్ వద్దకు వెళ్లారు. అయితే పార్లమెంట్ బయట వేచి ఉన్న రవ్‌ణీత్‌పై ఓ శ్వేతజాతీయుడు దాడి చేశాడు.

296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles