జపాన్‌ ప్రజల మద్దతు ‘షింజో అబే’కే!

Mon,July 22, 2019 02:07 AM

Shinzo Abe Is Set to Become Japan Longest Serving Prime Minister

-ఎగువసభ ఎన్నికల్లో రెండొంతుల మెజారిటీ వస్తుందని అంచనా
టోక్యో: జపాన్‌లో ఎగువసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్‌ జరిగింది. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని షింజో అబే నేతృత్వంలోని లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) ఈ ఎన్నికల్లో తమ మెజారిటీని పదిల పరుచుకోనున్నదని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రతిపక్షం బలహీనంగా ఉండటం, సామజిక భద్రత కోసం వినియోగ పన్నును 10 శాతం పెంచుతున్నట్టు ప్రధాని ప్రకటించడంతో ఆయన నేతృత్వంలోని ఎల్‌డీపీ, సంకీర్ణ భాగస్వామి కొమియిటో పార్టీలు 124 వరకూ సీట్లను గెలిచే అవకాశమున్నదని, సభలో ఈ భాగస్వామ్య కూటమికి రెండొంతుల మెజారిటీ రావొచ్చని ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles