వరుసగా మూడోసారి

Tue,January 8, 2019 05:13 AM

Sheikh Hasina sworn in as Bangladesh PM for 3rd consecutive term

బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా షేక్ హసీనా (71) నాలుగోసారి ప్రమాణంచేసి రికార్డు సృష్టించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ ఢాకాలోని బంగభవన్‌లో సోమవారం ఆమెతో ప్రధానిగా ప్రమాణం చేయించారు. ప్రధానిగా హసీనా ప్రమాణం చేయడం వరుసగా మూడోసారి కాగా, మొత్తంమీద నాలుగోసారి. ప్రస్తుతం హసీనాతోపాటు కొత్త మంత్రులు, సహాయ మంత్రులు, ఉప మంత్రులు ప్రమాణం చేశారు.

533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles