యెమెన్‌లో సౌదీ దాడి: 20 మంది మృతి

Fri,August 10, 2018 01:13 AM

Saudi led airstrike on bus carrying children in Yemen kills 20

-మృతుల్లో చిన్నారులు.. 35 మందికి గాయాలు
సనా: సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులపై జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులతోపాటు 20 మంది మరణించారు. 35 మంది క్షతగాత్రులయ్యారు. సౌదీ సరిహద్దుల్లో గల సాద రాష్ట్రంలోని డాహ్యాన్ మార్కెట్ పరిధిలో ఈ దాడి జరిగింది.

326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles