అబుదాబీలో పోప్ చారిత్రక సభ

Wed,February 6, 2019 01:11 AM

అబుదాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబీలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో సుమారు 1.70 లక్షల మంది క్యాథలిక్‌లతో మంగళవారం జరిగిన చారిత్రక సభలో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. స్టేడియంలో బహిరంగ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ మిడిల్ ఈస్ట్ దేశాల్లో అంతర్యుద్ధాలకు చరమగీతం పలికి పౌరులందరి హక్కులను కాపాడాలని సూచించారు.

654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles