ఇంటిపై కూలిన విమానం

Tue,February 5, 2019 02:44 AM

- పైలట్ సహా ఐదుగురి మృతి.. అమెరికాలో దుర్ఘటన
యోర్బా లిండా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యోర్బా లిండా ప్రాంతంలో ఒక చిన్న విమానం ల్యాండింగ్‌కు ముందే అదుపు తప్పి రెండంతస్తుల ఇంటిని ఢీ కొట్టింది. దీంతో విమానాన్ని నడుపుతున్న పైలట్‌తోపాటు సదరు ఇంటిలో ఉన్న నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏదో పేలుడు సంభవించిందని భావించారు. విమానం కూలడంతో చుట్టుపక్కల ఇండ్లలో ప్రకంపనలు వచ్చాయి.

964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles