ఐదో అణ్వస్త్ర దేశంగా పాక్!

Fri,September 7, 2018 12:25 AM

Pak is the fifth nuclear nation

వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రపంచంలోకెల్లా ఐదవ అతిపెద్ద అణ్వస్త్ర దేశంగా నిలుస్తుందని అమెరికాకు చెందిన ఒక అధ్యయన సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 140 నుంచి 150 అణ్వస్ర్తాలు ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి వాటి సంఖ్య 220 నుంచి 250కి పెరుగుతుందని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య (ఫాస్) రూపొందించిన పాకిస్థాన్‌లో అణ్వస్త్ర బలం 2018 నివేదికలో ఈ సంగతులు బయట పెట్టారు.

434
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles