ఉత్తరకొరియాలో విభిన్న ప్రజాస్వామ్యం

Mon,March 11, 2019 03:00 AM

North Korea election There just one approved name on today ballot

-బరిలో నిలిచేది ఒకే అభ్యర్థి
-పొంగ్యాంగ్‌లో ఓటేసిన కిమ్
పాంగ్యాంగ్: కిమ్ జోంగ్ ఉన్ సారథ్యంలోని ఉత్తరకొరియాలో ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది. నామ మాత్ర అధికారాలు గల సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి దేశంలోని 700 స్థానాల్లో ఒక్కో స్థానం నుంచి ఒకే అభ్యర్థి నిలబడతారు. ప్రతి ఒక్కరూ ఆ అభ్యర్థికే ఓటేయాలి. ఆ అభ్యర్థిపై ఓటర్లు అసంతృప్తి తెలిపేందుకు పోలింగ్ బూత్‌లో ఓటర్లకు అధి కారులు ఒక పెన్సిల్ అందజేస్తారు. కానీ ఓటర్లెవరూ ఇప్పటి వరకు తమ అసంతృప్తిని తెలుపలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాంగ్యాంగ్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలో కిమ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles