మరణశిక్షను రద్దు చేసిన మలేసియా

Fri,October 12, 2018 12:22 AM

Malaysia to abolish the death penalty

కౌలాలంపూర్: మరణశిక్ష రద్దు నిర్ణయం తీసుకున్న తొలి ఆసియా దేశంగా మలేసియా నిలిచింది. దేశంలో మరణశిక్షను పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నామని గురువారం ప్రకటించింది. తీర్పు వెలువడిన కేసుల్లోనూ మరణశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు స్పష్టంచేసింది. సోమవారం పార్లమెంట్ మరణశిక్ష రద్దుపై చట్టం తీసుకురానున్నది. మలేసియా నిర్ణయంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, పలు మానవహక్కుల సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.

163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS