పాకిస్థాన్ ఐఎస్‌ఐ కొత్త అధిపతి ఆసిమ్ మునీర్

Thu,October 11, 2018 02:00 AM

Lt General Asim Munir Appointed Head Of Pakistans ISI

ఇస్లామాబాద్, అక్టోబర్ 10: పాకిస్థాన్‌లో సైన్యం తర్వాత, అంతటి శక్తిమంతమైన గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) కొత్త అధిపతిగా లెప్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ బుధవారం నియమితులయ్యారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతిగా ఉన్న మునీర్ ఇటీవలే లెఫ్టినెంట్ జనరల్‌గా పదోన్నతిని పొందారు. లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముక్తార్ స్థానంలో మునీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మునీర్ అత్యున్నత సేవా పురస్కారం హిలాల్-ఏ-ఇంతియాజ్‌ను ఇటీవల అందుకున్నారు.

568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles