అల్‌ఖైదా అగ్రనేత బదావీ హతం

Tue,January 8, 2019 12:50 AM

Key USS Cole Suspect Jamal al Badawi Killed In US Airstrike

వాషింగ్టన్: అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనేత జమాల్ అల్ బదావీ హతమయ్యాడు. 2000 సంవత్సరంలో యూఎస్‌ఎస్ కోల్ యుద్ధనౌకపై జరిగిన ఉగ్రదాడిలో 17 మంది అమెరికా నావికుల హత్యకు కారణమైన బదావీ.. యెమెన్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఖతమైనట్టు పెంటగాన్ (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) వెల్లడించింది.

991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles