ఇండోనేషియాలో భూకంపం

Mon,January 7, 2019 12:37 AM

Indonesia Magnitude 6 6 quake hits Moluccas islands

లండన్, జనవరి 6: ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం టెర్నెట్ నగరానికి ఉత్తర వాయవ్య దిశగా 174 కి.మీ దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రతను 7గా ప్రకటించగా, అనంతరం దానిని 6.6గా సవరించారు. కాగా, ఆస్తి, ప్రాణనష్టంపై ఎలాంటి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. సునామీ వచ్చే ప్రమాదమేమీ లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది.

258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles