పాకిస్థాన్ టీవీ చానెళ్లలో భారత్ ప్రసారాలపై నిషేధం

Thu,January 10, 2019 12:02 AM

Indian Ban on Pakistan TV Channels

ఇస్లామాబాద్, జనవరి 9:తమ సంస్కృతిని దెబ్బ తీసే భారత సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన కథలు, సీరియళ్లు, చిత్రాలను తమ టీవీ చానెళ్లలో ప్రసారం చేయడానికి అనుమతించబోమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. టీవీ చానెళ్లలో భారత సమాచార ప్రసారాలను నిషేధిస్తూ లాహోర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ (పెమ్రా) దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిస్సార్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles