పర్యవసనాలు భారత్‌కు తెలుస్తాయి

Fri,October 12, 2018 12:21 AM

India Not to Cut Ties With Russia as Trump Vows Swift Response to S400 Deal

-రష్యా ఎస్- 400 క్షిపణుల కొనుగోలుపై ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేసిన భారత్ దాని పర్యవసానాలను త్వరలోనే తెలుసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బుధవారం ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. మీరు ఊహించిన దానికంటే తొందరగానే భారత్‌కు ఆ విషయం తెలుస్తుంది అని మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇరాన్, ఉత్తరకొరియా, రష్యాలతో వాణిజ్య సంబంధాలు పెట్టుకునే దేశాలపై అమెరికా ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

702
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles