హరికేన్ మారియాతో ఇద్దరు మృతి


Wed,September 20, 2017 11:58 PM

పోర్టారికో: హరికేన్ మారియా బుధవారం పోర్టారికో కరీబి యన్ దీవులను తాకింది. గంట కు 155 మైళ్ల వేగంతో గాలు లు వీస్తున్నాయి. ఇద్దరు వ్యక్తు లు మృతి చెందారు. హరి కేన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పోర్టారికో గవర్నర్ రికార్డో రొసెల్లో విజ్ఞప్తి చేశారు. 67వేల మంది ప్రజల కోసం 500 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. గెడాలోప్ రాజధాని బేస్సీ టెర్రీలో 40శాతం ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు దెబ్బ తిన్నాయి.

112

More News

VIRAL NEWS