రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మంచుకొండ‌

Fri,April 21, 2017 01:29 AM

huge iceberg towers over canadian town

iceberg
ధృవాలు, మహాసముద్రాల్లో మంచు కొండలు కనిపించడం పరిపాటి. కానీ, ఉత్తర ధృవం నుంచి కొట్టుకువచ్చిన
ఈ మంచు కొండ కెనడా దేశం న్యూఫౌండ్‌ల్యాండ్ తూర్పుతీరంలోని ఫెర్రీల్యాండ్ పట్టణం పక్కనున్న సముద్రజలాల్లోకి వచ్చింది. పట్టణానికి మరీ సమీపంలో తెల్లవారేసరికి ప్రత్యక్షమైన ఈ భారీ హిమశిఖరం ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నది. ఈ మంచు కొండను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. పనిలోపనిగా సెల్ఫీల సరదా కూడా తీర్చుకుంటున్నారు.

478

More News

VIRAL NEWS