అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం లేదు

Wed,March 14, 2018 12:14 AM

House Republicans Vote to Release Secret Memo on Russia Inquiry

-అమెరికా హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలోని రిపబ్లికన్ల వెల్లడి
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ వర్గం రష్యాతో గానీ, ఇంటెలిజెన్స్ సంస్థలతోగానీ కుమ్మక్కు కాలేదని అమెరికా హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలోని రిపబ్లికన్లు వెల్లడించారు. కాగా, వైట్‌హౌస్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే కమిటీ ఈ విధమైన నిర్ణయానికి వచ్చిందని కమిటీలోని డెమోక్రాట్ నాయకుడు ఆడమ్ షిఫ్ ఆరోపించారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నదని, ట్రంప్‌ను గెలిపించడానికి కొన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రయత్నించాయని డెమోక్రాట్లు ఆరోపించడం, ఈ విషయమై విచారణకు కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles