మానసిక దవాఖానలో రోగి దాడి

Mon,August 19, 2019 02:24 AM

Four dead in Romania psychiatric hospital attack

-రొమేనియాలో నలుగురు మృతి
బుకారెస్ట్: రొమేనియాలోని ఓ మానసిక దవాఖానలో జరిగిన దాడి ఘటనలో నలుగురు రోగులు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి. నిందితుడు ఆ దవాఖానలో మరో రో గి. సపోకా ప్రాంతంలో ఉన్న ఓ మానసిక దవాఖానలోని చికిత్స గదిలోకి వెళ్లిన నిందితుడు సహచర రోగులపై స్లైన్ ఎక్కించే స్టాండ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు రోగులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు.

180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles