ముషారఫ్‌కు తీవ్ర అనారోగ్యం

Wed,December 4, 2019 01:59 AM

ఇస్లామాబాద్‌, డిసెంబర్‌ 3: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సోమవారం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దుబాయిలోని ఒక దవాఖానలో చేరారు. ఆయన హృ ద్రోగం, రక్తపోటు (బీపీ) సమస్యలతో బాధపడుతున్నారని వైద్య నివేదికలు పేర్కొన్నా యి. ‘వైద్య చికిత్స’ పేరిట 2016లో దుబాయికి ప్రవాసం వెళ్లిన ముషారఫ్‌ ఇప్పటి వరకు స్వదేశానికి తిరిగి రాలేదు. రాజద్రోహానికి పాల్పడ్డారన్న కేసులో ముషారఫ్‌.. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

1125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles