ఆఫ్ఘన్‌లో తొలి మహిళా చానెల్


Sat,May 20, 2017 01:26 AM

కాబుల్: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో తొలి మహిళా టెలివిజన్ చానెల్ ప్రారంభం కానున్నది. మహిళల సమస్యలు, హక్కులు, అభిప్రాయాలు, చర్చల కోసం ఈ చానెల్ వేదిక కానున్నది. మహిళా ప్రజెంటర్ల ద్వారా ఆదివారం జన్ (మహిళా) చానెల్‌ను ప్రారంభించనున్నట్టు చానెల్ వ్యవస్థాపకుడు హమీద్ సమర్ తెలిపారు.

199

More News

VIRAL NEWS