స్వలింగ సంపర్కంతో డెంగ్యూ వ్యాప్తి!

Mon,November 11, 2019 02:03 AM

- తొలి కేసును గుర్తించిన స్పెయిన్‌ వైద్యులు


మాడ్రిడ్‌, నవంబర్‌ 10: స్వలింగ సంపర్కం ద్వారా డెంగ్యూ వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని స్పెయిన్‌ వైద్యులు తొలిసారిగా గుర్తించారు. మాడ్రిడ్‌ నగరానికి చెందిన 41 ఏండ్ల ఓ స్వలింగ సంపర్కుడు డెంగ్యూ సోకిన తన సహచరుడితో లైంగిక చర్యలో పాల్గొనడంతో అతనికి కూడా డెంగ్యూ సోకినట్టు వైద్యులు గుర్తించారు. కాగా సదరు వ్యక్తి సహచరుడు క్యూబా పర్యటనలో ఉండగా అతనికి డెంగ్యూ వైరస్‌ సోకినట్టు మాడ్రిడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు.

582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles