115 ఖాతాలను బ్లాక్ చేసిన ఫేస్‌బుక్!

Wed,November 7, 2018 12:35 AM

Facebook blocks 115 accounts ahead of US midterm elections

-అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్టు అనుమానాలు
లండన్, నవంబర్ 6: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశంతో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న విదేశీ గ్రూపులకు చెందిన 115 ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్‌బుక్ మంగళవారం వెల్లడించింది. ఈ 115 ఖాతాల్లో 30 ఫేస్‌బుక్ ఖాతాలు, 85 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయని.. మరిన్ని వివరాల కోసం ఆయా ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఈ ఖాతాల ఆన్‌లైన్ కార్యకలాపాలను గమనిస్తున్న అమెరికా పోలీసులు.. అవి విదేశీ సంస్థలకు చెందినవనేనని ఫేస్‌బుక్‌కు సమాచారాన్ని అందించారు.

301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles