ఆస్ట్రేలియాలో దౌత్య కార్యాలయాలకు

Fri,January 11, 2019 01:00 AM

Diplomatic offices in Australia

అనుమానాస్పద పార్శిళ్లు పంపిన వ్యక్తి అరెస్ట్
మెల్‌బోర్న్, జనవరి 10: ఆస్ట్రేలియాలోని మూడు నగరాల పరిధిలో భారత్‌తోపాటు ఇతర దేశాల దౌత్య కార్యాలయాలకు అనుమానాస్పద పార్శిళ్లు పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సవాస్ అవాన్ (49) అనే వ్యక్తిని విక్టోరియాలోని షెప్పార్టన్‌లో గల ఆయన నివాసంలో బుధవారం అరెస్ట్ చేశారు. పార్శిల్‌పై చిరునామా ఆధారంగా అనుమానితుడ్ని గుర్తించారు. పోస్టల్ సర్వీస్ ద్వారా అతడు ప్రమాదకరమైన వస్తువులు పంపారని పోలీసులు తెలిపారు.

295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles