కృత్రిమ రక్తకణాలు సిద్ధం

Fri,May 19, 2017 01:36 AM

Coating Hemoglobin To Make Artificial Blood Safe

blood
బోస్టన్: కృత్రిమ రక్తకణాలను తయారుచేయడంలో శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. శాస్త్రవేత్తలు అవయవాలను ప్రతిసృష్టి చేయగలిగే స్థాయికి వెళ్లినా ఇప్పటివరకు రక్తాన్ని కృత్రిమంగా సృష్టించలేకపోయారు. అమెరికా బోస్టన్‌లోని బోస్టన్ పిల్లల దవాఖానకు చెందిన పరిశోధకులు రక్తాన్ని తయారు చేయగలిగే మూల కణాలను ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. మానవ శరీరంలోని ప్లూరీ పొటెం ట్ మూలకణాలను ఉపయోగిం చి వీటిని తయారు చేశారు. భవిష్యత్‌లో రక్తకణాల్లో జన్యు సంబం ధ వ్యాధులతో బాధపడుతున్న వా రికి సైతం చికిత్స అందించే అవకాశం ఉన్నదని వివరించారు.

249

More News

VIRAL NEWS