పాకిస్థాన్‌కు చైనా షాక్

Wed,December 6, 2017 01:14 AM

China shock to Pakistan

ఇస్లామాబాద్ చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)కు చైనా నిధులను నిలిపివేసింది. నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. చైనా, పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాల కోసం చైనా ఈ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్‌లో నిర్మిస్తున్న మూడు రోడ్డు మార్గాలకు చైనా తాత్కాలికంగా నిధులను నిలిపివేసినట్లు డాన్ పత్రిక తెలిపింది.

782
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles