పాక్‌లో బాంబు పేలుడు: 17 మంది మృతి

Sun,August 13, 2017 12:29 AM

Bomb blast in Pakistan 17 dead

- 20 మందికి గాయాలు
కరాచీ, ఆగస్టు 12: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో శనివారం జరిగిన శక్తిమంతమైన బాంబు పేలుడులో 17 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అత్యంత భద్రత గల పిషిన్ బస్టాప్ పార్కింగ్ స్థలం వద్ద బాంబు పేలుడు జరిగింది. ఈ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనంలో అమర్చిన బాంబును పేల్చేశారని బలూచిస్థాన్ రాష్ట్ర హోంమంత్రి మిర్ సర్ఫరాజ్ బగ్టీ చెప్పారు.

236

More News

VIRAL NEWS