రెండు దేశాల్లో బ్లాక్ అవుట్!

Mon,June 17, 2019 12:29 AM

Blackout in two countries

-చీకట్లో 4.4 కోట్ల మంది
బ్యూనస్ ఎయిర్స్: దేశాల మధ్య అంతర్గతంగా అనుసంధానమైన పవర్ గ్రిడ్ లో సాంకేతిక లోపంతో దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, ఉరుగ్వే దేశాలను చీకటి ఆవరించింది. ఆదివారం కరెం టు సరఫరాలో అంతరాయంతో సుమారు 4.4 కోట్ల మంది చీకట్లో మగ్గే పరిస్థితి తలెత్తింది. ఈ సమస్యను అధికారులు పాక్షికంగా పరిష్కరించడం వల్ల అర్జెంటీనాలోని కేవలం 5లక్షల మందికే కరెంట్ సరఫరాను పునరుద్ధరించగలిగారు. బ్లాక్ అవుట్ వల్ల అర్జెంటీనాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో సెల్‌ఫోను వెలుతురులోనే ప్రజలు ఓటేశారు.

232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles