దవాఖానలో అగ్ని ప్రమాదం

Sat,September 14, 2019 12:45 AM

At least 11 dead in Rio de Janeiro hospital fire fire service

- 11 మంది మృతి; బ్రెజిల్‌లో ఘటన

రియో డీ జెనిరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలోని ఒక దవాఖానలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. ఈ దవాఖానలో చికిత్స పొందుతున్న 90 మంది రోగులను ఇతర దవాఖానలకు తరలించారు. అగ్ని ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జనరేటర్‌లో సాంకేతిక లోపం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రమాదం వల్ల దవాఖానతోపాటు దాని పరిసరాలన్నీ పొగతో నిండిపోయాయి. దీంతో వైద్య సిబ్బంది తమ ముఖాలకు మాస్కులు ధరించి బయటకు వచ్చారు.

245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles