అరుదైన జీబ్రా టిరా

Fri,September 20, 2019 02:29 AM

కెన్యా: నలుపు, తెలుగు రంగు చారలున్న జీబ్రా (కంచరగాడిద) అందరికీ తెలిసిందే. తాజాగా ఓ అరుదైన జీబ్రా కెమెరా కంటికి చిక్కింది. కెన్యాలోని మాసయ్ మరా జాతీయ అభయారణ్యంలో నలుపు వర్ణంపై తెల్ల మచ్చలతో ఉన్న జీబ్రా తిరుగుతుండగా.. ప్రముఖ టూరిస్ట్ గైడ్, ఫొటోగ్రాఫర్ ఆంటోనీ టిరా దాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆ జీబ్రాకు తన పేరు మీద టిరా అని నామకరణం చేశాడు.

184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles