అమెరికా బ్యాంకులో కాల్పులు: నలుగురి మృతి

Fri,September 7, 2018 12:27 AM

4 including gunman killed in attack on US bank building

షికాగో: అమెరికాలోని సిన్సినాటి నగరంలోని ఒక బ్యాంకు వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారని నగర పోలీస్ చీఫ్ ఎలియాట్ ఇజాక్ తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో బ్యాంకులోకి ప్రవేశించిన ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంగతి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు. క్షతగాత్రులను దవాఖానకు తరలించగా, ముగ్గురు మృతి చెందారు.

324
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles