ఆఫ్ఘనిస్థాన్‌లో 21 మంది మృతి


Sat,May 20, 2017 01:26 AM

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. లోగర్ రాష్ట్రంలో రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలినప్పుడు పెండ్లి బృందంలో 11 మంది మరణించారు. కపీసాలో తాలిబన్లతోపోరాడుతూ ఐదుగురు పోలీసులు నేలకొరిగారు. నంగర్‌హార్‌లో ఓ పోలీసు నిద్రిస్తున్న తోటి పోలీసులపై కాల్పులు జరిపినప్పుడు ఐదుగురు కన్నుమూశారు.

194
Tags

More News

VIRAL NEWS