పాక్‌లో 17 మంది భారత మత్స్యకారుల అరెస్టు

Sun,January 21, 2018 12:42 AM

17 Indian fishermen arrested in Pakistan

కరాచీ: భారత్‌కు చెందిన 17 మంది జాలర్లను పాకిస్థాన్ అరెస్టు చేసింది. తమ ప్రాదేశిక జల్లాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారని ఆరోపించింది. మత్స్యకారులకు చెందిన 3 పడవలనూ పాకిస్థాన్ స్వాధీనం చేసుకుంది.

223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles